Heavy rains are falling in Telangana. In this context, holidays have been declared for schools in several districts. It seems that holidays have been declared for government and private schools and colleges in Kamareddy, Nizamabad, Nirmal, Medak, Siddipet, Sircilla, Jagtial and Karimnagar districts today. Yesterday, Argonda in Kamareddy district recorded the highest rainfall of 41.83 cm, creating a record. After that, Akkapur in Nirmal district recorded 32 cm of rainfall. IDOC (Kamareddy) in Kamareddy received 28.65 cm of rain.
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్ జిల్లాలకు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు ఈ రోజు సెలవులు ప్రకటించినట్లు తెలుస్తోంది. నిన్న కామారెడ్డి జిల్లాలోని అర్గొండ లో 41.83 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదై రికార్డు సృష్టించింది. ఆ తర్వాత నిర్మల్ జిల్లాలోని అక్కాపూర్ లో 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి లోని IDOC (కామారెడ్డి) లో 28.65 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
#rains
#holidays
#schools

Also Read

విద్య సంస్థలు బంద్.. ఎందుకంటే...? :: https://telugu.oneindia.com/news/telangana/record-rains-in-kamareddy-district-trigger-widespread-flooding-schools-shut-down-449535.html?ref=DMDesc

మూసీ రివర్ డెవలప్మెంట్, భారీ వర్షాలపై సీఎం రేవంత్ సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ :: https://telugu.oneindia.com/news/telangana/cm-revanth-reddy-orders-swift-action-on-musi-river-rejuvenation-amid-heavy-rains-449531.html?ref=DMDesc

ఏపీలో ఐదు రోజుల వర్షాలు-మూడు నదుల్లో.! ఈ జిల్లాల్లో అలర్ట్ లు..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-government-issues-live-alerts-across-three-rivers-and-districts-following-imd-warnings-449521.html?ref=DMDesc